YS Sharmila hits out at cm kcr and trs after getting bail | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. మంగళవారం రాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె లోటస్ పాండ్ చేరుకున్నారు.

#YSSharmila
#TRS
#Politics
#Telangana
#YSRTP