Surprise Me!

Gujarat-Himachal Pradesh లో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు..? *National | Telugu OneIndia

2022-12-05 10,889 Dailymotion

After the polling ends for Gujarat on December 5th,exit polls will flood in | గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత డిసెంబర్ 8న వెలువడే ఎన్నికల ఫలితాలు తేలుస్తాయి.అంతకంటే ముందుగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు డిసెంబర్ 5న వెలువడననున్నాయి. దీంతో ఏపార్టీ అధికారంలోకి వస్తుందో ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.అయితే ఎగ్జిట్ పోల్స్ కచ్చితమైన ఫలితాలు అందిస్తాయని మాత్రం చెప్పలేము. కొన్ని సార్లు వీటిని తలకిందులు చేస్తూ కూడా ఓటర్లు తీర్పు ఉండే అవకాశం ఉంటుంది.

#AmitShah
#ExitPolls2022
#GujaratElection2022
#GujaratElections
#NarendraModi
#Ahmedabad

Buy Now on CodeCanyon