BRS income increased heavily in one year | తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఇటీవలే భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు పార్టీ పేరును మార్చారు. ఇప్పటికే దేశ రాజధానిలో బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం ప్రారంభించారు.

#BRS
#TRS
#Telangana
#CMKCR
#BRSincome
#BJP
#PMmodi