Surprise Me!

Corona ఫోర్త్ వేవ్ వచ్చినా భయంలేదు కానీ..? - WHO సౌమ్య స్వామినాధన్ *National | Telugu OneIndia

2023-01-07 39,125 Dailymotion

Former Chief Scientist of WHO Soumya Swaminathan revealed that there is no fear of fourth wave but caution is necessary | భారతదేశంలో కరోనా మహమ్మారి ఫోర్త్ వేవ్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కరోనా మహమ్మారి విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలానే అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్.

#Corona
#FouthWave
#WHO
#National
#Health
#Covid19
#SoumyaSwaminathan

Buy Now on CodeCanyon