TSRTC has given good news to those going home for Sankranti festival. Additional buses will run to celebrate Sankranti festival. Ranga Reddy Region Regional Manager A. Sridhar said this | సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకుని అదనపు బస్సులను నడపనుంది. ఈ మేరకు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ పేర్కొన్నారు.

#tsrtc
#sajjanar
#mgbs
#sankrathifestival
#Telangana
#TSRTCbusses