Janasena Chief Pawan Kalyan likely to begin his Varahi Yatra across the state in April, decided to conduct constituencies Reviews in next month. <br /> <br />జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వస్తున్నారు. తన వారాహితో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తానని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. <br />