Tollywood Icon Star Allu Arjun Helped Financially His Fan Arjun Kumar For His Father Treatment And Netizens Praised Bunny Tweet Goes Viral.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్న అభిమానులకు ఆపద వస్తే వెంటనే స్పందించి ఆదుకునేందుకు ముందు ఉంటాడు అల్లు అర్జున్. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే తాజాగా బన్నీ తన అభిమానికి ఆర్థిక సాయం అందించిన సంఘటన.

#AlluArjun
#AlluArjunFans
#AlluArjunViral
#GeethaArts
#Tollywood