We will Back Rahul Says Rohit Sharma

టీమిండియాలో అతి చెత్త ఫామ్‌లో ఉన్న ప్లేయర్లలో కేఎల్ రాహుల్ ముందున్నాడు. గతేడాది కాలంగా ముఖ్యంగా టెస్టుల్లో అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్నాడీ కర్ణాటక బ్యాటర్.

#INDvsAUS
#TeamIndia
#KLRahul
#RohithSharma