విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గ్రంథాలయం’. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్నారు. సాయి శివన్ జంపన దర్శకుడు. త్వరలో విడుదలకానుంది. టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. దర్శకుడు సాయి శివన్ మాట్లాడుతూ ‘యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఓ సరికొత్త ప్రయత్నం చేశాం. ఈ తరహాలో ఇలాంటి కథ రాలేదని చెప్పవచ్చు. చేవెళ్ల దగ్గర ఎక్కువ భాగం చిత్రీకరణ జరిపాం. వినూత్న సినిమాగా ఆకట్టుకుంటుంది’ అన్నారు.

Smitharani Barai is playing the main character in the movie titled ‘Grandhalayam’. This film will be released in 5 different languages.

#GrandhalayamMovie
#GrandhalayamMovieTrailerLaunchEvent
#DirectorSaiShivanJampana
#Grandhalayam