Reports suggest that Manchu Manoj is getting married to Bhuma Mounika Reddy on 3rd March. She is the younger daughter of late Bhuma Nagireddy and Shobha Nagireddy.

ప్రముఖ నటుడు మంచు మనోజ్ పెళ్లి పీటలు త్వరలో ఎక్కబోతోన్నారు. భూమా కుటుంబ వారసురాలిని పెళ్లి చేసుకోనున్నారు. త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోన్నట్లు ఇదివరకే ప్రకటించారు మనోజ్.

#ManchuManoj
#ManchuManojSecondMarriage
#BhumaMounikaReddy
#ManchuMohanBabu
#ManchuManojMarriageDate