LSG mentor Gautam Gambhir Silences RCB Fan's after his Team's thrilling win sgr IPL 2023.

మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్ చేసిన పని ఇప్పుడు బెంగళూరు టీమ్ అభిమానులకు కోపం తెప్పించింది. అవును, మ్యాచ్ తర్వాత గంభీర్ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు.

#GoutamGambhir
#IPL2023
#RCBvsLSG
#LSGvsRCB
#GauthamSilenceRCBFans
#RCBFans
#Trending