Renu Desai Another Counter to Pawan Kalyan Fan's.

పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకోని తన జీవితం ఏదో తను బతుకుతుంటే అప్పుడప్పుడు కొంత మంది పవన్ ఫ్యాన్స్ అతితో రేణు దేశాయ్ ను ఇబ్బందులకు గురిచేస్తునే ఉంటారు. తనను రెచ్చగొట్టి రేణుతో పవన్ మర్యాద తీస్తుంటారు.

#PawanKalyan
#RenuDesai
#PawanKalyanFans
#RenuDesaivsPawanKalyanFans
#RenudesaiCounter
#Janasena