Surprise Me!

సినిమా డైరెక్ట్ చేస్తాం అని అందరూ వచ్చేయకండి.. ఇక్కడ చాలా ఉంటుంది..

2023-04-11 15 Dailymotion

చక్కటి ప్రేమ కథాంశంతో రూపొందిన సినిమా ‘ఓ కల’. గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ కలిసి నటించారు. దీపక్ కొలిపాక దర్శకత్వం వహించారు. ఎటిర్నిటి ఎంటర్ టైన్ మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై లక్ష్మీ నవ్య, రంజిత్ కుమార్, ఆదిత్య రెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 13 నుంచి నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.

O kala Movie Press Meet..

#OKala
#OKalaMoviePressMeet
#GouthamTeleti
#RoshanSahota
#OkalaMovie

Buy Now on CodeCanyon