దివంగత సీఎం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమయ్యారంటూ నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్న విమర్శలకు నందమూరి కుటుంబ సభ్యులు మరోసారి ఘాటుసమాధానం ఇచ్చారు.

former cm ntr's son nandamuri ramakrishna on today given strong counter to gudivada mla kodali nani's allegations on chandrababu over backstabbing to his uncle.

#NTRamaraavu
#NandamuriRamakrishna
#TDP
#ChandrababuNaidu
#Nimmakuru
#NTRShathajayanthi
#YSRCP
#KodaliNani