Surprise Me!

Chiranjeevi కొత్త కారు ఖర్చెంతో తెలుసా..? | Telugu OneIndia

2023-04-13 6 Dailymotion

Chiranjeevi visits khairatabad rta office for his new car registration | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఇటీవల ఆయన టయోటా వెల్ఫైర్ కారు కొనుగోలు చేశారు. ఆ వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన ఫొటో దిగి, డిజిటల్ సైన్ చేశారు.

#MegastarChiranjeevi
#KhairatabadRTAoffice
#ToyotaVellfire
#Tollywood
#Celebretieslifestyle
#NTR
#Ramcharan
#PawanKalyan

~PR.40~

Buy Now on CodeCanyon