సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, రాజకీయాలలో కూడా రాణించాలని ప్రయత్నం చేసి, తొలి ప్రయత్నాన్నే విరమించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Rajinikanth will come to Vijayawada. Along with Chandrababu and BalaKrishna, Thalaiwa will participate in NTR centenary celebrations on the same stage.

#APPolitics
#NandamuriBalakrishna
#SuperstarRajinikanth
#NaraChandrababuNaidu
#NTRamaraoShathajayanthi
#Vijayawada
#Andrapradesh