Surprise Me!

Chatrapathi Remake Press meet ఇండియా మొత్తం ఎక్కడ చూసినా బెల్లంకొండ గురించే మాట్లాడుకుంటున్నారు

2023-05-09 2 Dailymotion

Bellamkonda Srinivas Bollywood Debut With Chatrapathi Remake. Recently Chatrapathi Remake Press Meet held in Hyderabad
ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాను, ఎన్నో ఏళ్ళ తరువాత ఇప్పుడు హిందీ లో రీమేక్ చేస్తున్నారు. వి వి వినాయక్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా లో తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన ముష్రాత్ భరుచ్చా హీరోయిన్ గా నటిస్తోంది.

#Prabhas
#ChatrapathiRemake#Adipurush
#VVVinayak#BellamkondaSrinivas
#ssrajamouli#BellamkondaSuresh
~CA.43~ED.42~PR.41~

Buy Now on CodeCanyon