Former Pakistan PM Imran Khan Arrested Outside Islamabad High Court | పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి అరోపణలపై ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో పారామిలటరీ బలగాలు (పాక్ ఆర్మీ) ఆయన్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నాయి.
#Imrankhan
#Pakistan
#ImrankhanArrest
#pakarmy
#islamabad
~ED.42~PR.38~