UP CM Yogi Adityanath Says that True religion is to perform civic duties. <br />అసలైన మతం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పౌర బాధ్యతలను నిర్వర్తిస్తుందని యోగీ వెల్లడించారు. మనమంతా మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే భారత్ ప్రపంచంలోనే గొప్ప శక్తిగా ఎదుగుతుందని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. <br /> <br />#YogiAdityanath #up #religion #BJP #Elections