BJP leader Vijayashanthi in his own style satirized the opposition's decision to boycott the inauguration of the new Parliament building. <br /> <br />నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అయితే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే అనేక ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. <br /> <br />#Vijayashanthi #BJP #Congress #PMModi #RahulGandhi #NewParlimentBuildingInauguration #OppositionParties #Boycott