YSR Jagananna Illa Pattalu: AP CM Jagan distributing house sites for poor in Amaravati. <br />సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సమయంలో స్థానిక రైతులు నిరసనలకు పిలుపునిచ్చారు. బయటి ప్రాంతం వారికి భూమి పంపిణీ కార్యక్రమం తలపెట్టటంతో నిరసనలకు సిద్దం అవుతున్నారు. <br /> <br />#YSRJaganannaIllaPattalu #ysrcp #ysjagan #andhrapradesh #amaravati #APElections2024