ఏపీలో నిన్న టీడీపీ మహానాడు సందర్భంగా రాజమండ్రిలో ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోపై చర్చ జరుగుతోంది. గతంలో సంక్షేమం కంటే అభివృద్ధే మిన్నగా భావించిన చంద్రబాబు తన పాలనలో దానికే ప్రాధాన్యమిచ్చారు. <br /> <br />tdp cheif chandrababu is once again seems to fall in cm ys jagan's trap with his mini manifesto announcement yesterday. <br /> <br />#Andrapradesh #TDP #YSRCP #YsJagan #ChandrsababuNaidu #TDPManifesto #TDPMahanadu #Rajamandri #TDPMiniManifesto