Surprise Me!

Kim Jong Un : North Korea సంచలన ప్రకటన Military Spy Satellite

2023-05-30 7,792 Dailymotion

North Korea News: Kim Jong Un country North Koreawill launch its first military spy satellite in June for live monitoring of US military activities. <br />మొన్నటివరకు అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో గడగడలాడించిన కిమ్ జొంగ్ మరో అడుగు ముందుకేశారు. అత్యాధునిక మిలటరీ గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ప్రకటించారు. జూన్‌లో దీన్ని నింగిలోకి పంపించనున్నట్లు తెలిపారు. అమెరికా సహా ఇతర దేశాల సైనిక కార్యకలాపాలను పసిగట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు వివరించారు. <br /> <br />#NorthKorea #KimJongUn #militaryspysatellite #USmilitaryactivities #USA #Japan #India <br />

Buy Now on CodeCanyon