తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

IMD Predicts South Coastal AP will see Monsoon Onset around June 17th and entire Coastal AP from Machilipatnam to Srikakulam will see onset by June 21st ,22nd.

#IMD #Monsoon #Rain #Andrapradesh #Telangana #Summer #HeatWaves #WeatherReport #WeatherChange #Kerala #SummerEffect