ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించాయి. కేరళ, దక్షిణ తమిళనాడుల్లో అనేక ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలో మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి.

Monsoon advancing into other areas,Cyclonic storm Biparjoy is expected to intensify into a very severe cyclonic storm in next 24 hours.

#IMD #Monsoon #Rain #Andrapradesh #Telangana #Summer #HeatWaves #WeatherReport #WeatherChange #Kerala #SummerEffect