Chepa Mandu Distribution 2023 going on in Hyderabad. Chepa Mandu distributed at the exhibition ground in Nampalli from 8.00 am on June 9th on the occasion of Mrigashira Karte <br />మృగశిర కార్తె సందర్భంగా జూన్ 9వ తేదీ నుంచి హైదరాబాద్లో చేపమందు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.హైదరాబాద్లో ప్రతి ఏటా చేపమందు ప్రసాదం పంపిణీ జరుగుతుంది కానీ కరోనా వల్ల గత మూడేళ్లుగా దీనికి బ్రేక్ పడింది. మళ్లీ ఈ ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా ఈ చేప మందు కోసం ప్రజలు క్యూ కట్టి మరీ వేయించుకుంటున్నారు. ఇక ఆస్తమా పేషేంట్లు అయితే చేపమందుని ప్రసాదంగా బావిస్తున్నారు <br />#ChepaMandu #ChepaManduDistribution #ChepamanduDistribition2023 #Hyderabad #NampalliExibition #Telangana #Asthmapatients #MrigashiraKarte