RRR మూవీతో జూనియర్ ఎన్టీఆర్ (junior ntr) గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తాను తర్వాత చేయబోయే సినిమాలన్నింటినీ పాన్ ఇండియా ప్రాజెక్టులుగా ఉండేటట్లు చూస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. <br /> <br />Junior Ntr got a global star image with RRR movie. <br /> <br />#JrNTR #NTRProducer #JrNTRProductionHouse #NaturalStarNani #DevaraMovie #KoratalaShiva #NandamuriKalyanRam