Schools re opening today in telugu states AP Govt Announces half day schools for one week. <br /> <br />నేటి నుంచి బడి గంట మోగనుంది. స్కూళ్లకు వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పేరెంట్స్ ఫీజుల భారంతో ఒత్తిడికి గురవుతున్నారు. <br /> <br />#Schools #SchoolsReopen #Educations #SchoolFees #APGovernment #Telangana #Hyderabad #YSJagan #KCR