Heavy rains: some trains cancelled in telangana.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. హసన్‌పర్తి- కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్‌పై భారీగా వర్షపు నీరు నిలవడంతో.. మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

#HeavyRains
#TelanganaRains
#HyderabadRains
#TrainsCancelled
#CMKCR
#WeatherReport
#WarangalRains
#Secunderabad
#RailwayDepartment
#Kazipet
#RailwayJunction
~PR.39~