Surprise Me!

Huge Flood Water... శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్ల ఎత్తివేత.. భారీగా వరద నీరు..

2023-07-28 6,006 Dailymotion

Huge Flood Water Inflow To Sriram Sagar Project, 26 Gates Lifted Nizamabad

నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద నీరుపోటెత్తుతోంది. ప్రాజెక్టులో సుమారు 2,22,216 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో డ్యాం అధికారులు ముందు జాగ్రత్తగా 26 గేట్లను ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదిలారు.

#HeavyRains
#HugeWaterFloodInflow
#Sriramsagarproject
#Nizamabad
#WaterFloods
#RainsAlert

Buy Now on CodeCanyon