YSRTP Chief YS Sharmila Hunger Strike at Lotus Pond Hyderabad | గజ్వేల్ నియోజకవర్గ పర్యటనకు సిద్ధమైన షర్మిలను.. లోటస్ పాండ్ వద్ద పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగి.. అక్కడే పోలీసుల చర్యలకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు.

#yssharmila
#ysrtp
#telangananews
#hyderabad
#lotuspond
#telanganagovt

~PR.40~PR.38~