Surprise Me!

Pawan Kalyan ఫ్యాన్స్‌కు పండుగే పండుగ.. OG టీజర్ నిడివి ఎంతో తెలుసా? | Telugu OneIndia

2023-08-29 2 Dailymotion

OG (They call him OG) movie teaser is set to release on Pawan Kalyans Birthday | పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం OG. అయితే ఈ సినిమా కొద్ది రోజులపాటు షూటింగ్ పూర్తి చేసుకొని మీడియాలో సందడి చేసింది. సుజిత్ దర్శకత్వంలో స్టైలిష్‌గా రూపొందుతున్న ఈ సినిమాను They Calling him OG అంటూ ట్యాగ్‌లైన్‌ను ట్రెండ్ చేశారు.

#pawankalyan
#tollywood
#og
#firestormiscoming
#brotheavatar
#ogteaser
#pawankalyanfans
~PR.40~

Buy Now on CodeCanyon