AP Govt introduced Online Registrations across the stae, to implement form September 15th.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తులపై ఆధారపడకుండా సులువుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేలా రాజా నిర్ణయాన్ని అమలు చేయనుంది.

#Registration
#OnlineRegistration
#LandRegistration
#YSJagan
#APGovernment
#YSRCP