సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపి సన్నాహాలు చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమీత్ షా ముఖ్య అతిధిగా పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపి ఏర్పాట్లు చేస్తోంది. <br />BJP is making preparations to celebrate Telangana Liberation Day on September 17. The BJP is making arrangements to hold a public meeting at the Parade Ground with Union Home Minister Amit Shah as the chief guest. <br /><br /> ~PR.39~CA.43~