Surprise Me!

INDvsAUS: రెండో వన్డేపై వరుణుడి కన్ను.. KL Rhul ఆశ అడియాశేనా? | Telugu OneIndia

2023-09-24 6 Dailymotion

India will face Australia in the second ODI in Indore At Holkar Stadium | ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 51 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలో 16 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఐదు వికెట్లు తీసుకున్న భారత పేసర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించాడు.

#HolkarStadium
#INDvsAUS
#India
#Cricket
#INDvsAUS2ndODI
#WeatherUpdate
#KLrahul
#MohammedShami
~ED.232~PR.40~

Buy Now on CodeCanyon