World Cup 2023, ENG vs PAK: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ పోరాటం ముగిసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేయడంతో సెమీస్ చేరే అవకాశాలు ముగిసిపోయాయి. ఈ టోర్నీలో టీమ్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని బాబర్ ఆజామ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

#ICC
#PCB

#PAKvsENG
#BabarAzam
#Cricket
#India
#International
~PR.40~ED.232~