Telangana assembly election 2023 : police officer was caught distributing money | ఓ పోలీసు అధికారి ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లో ఓ పోలీసు అధికారి తన కారులో భారీ ఎత్తున డబ్బులు తీసుకువెళ్తున్నట్టు గుర్తించిన స్థానికులు..ఆ కారుని వెంబడించి పట్టుకున్నారు.

#telanganaelections2023
#telanganapolls
#telanganapolling
#revanthreddy
#kcr
#hyderabadpolice
#ktr
#brsparty
#congress
~ED.232~PR.40~