Surprise Me!

ICC Rules క్రికెట్‌లో కొత్త రూల్స్.. ఏంటంటే? | Telugu OneIndia

2024-01-05 141 Dailymotion

The International Cricket Council (ICC) has effected a notable change in playing conditions, as per which the umpires henceforth will only assess the side-on replays for stumping without considering the caught-behind scenario during the Decision Review System (DRS) referrals | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసీసీ నిరంతరం రూల్స్‌ను రివ్యూ చేస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడు రూల్స్ మారుస్తుంది. తాజాగా కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఆ నిబంధన ప్రకారం.. ఫీల్డింగ్ జట్టు స్టంపింగ్ కోసం అప్పీల్ చేసినప్పుడు స్టంప్ ఔట్ కోసం మాత్రమే చెక్ చేయనున్నారు.

#icc
#cricket
#viratkohli
#rohitsharma
#bcci
#noball
#drs

~PR.40~ED.234~HT.286~

Buy Now on CodeCanyon