ఎపీ రాజకీయాల్లో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ సచివాలయాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి నిధులు తీసుకుంటే తప్పేంటి అని మాజీ మంత్రి కొడాలి నాని సూటిగా ప్రశ్నించారు. ఏపీ సచివాలయం చంద్రబాబు సొంత ఆస్థి కాదని, తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో పొందుపరచలేదని నాని మండిపడ్డారు.
Strange developments are taking place in AP politics. Former Minister Kodali Nani directly asked that what is wrong in taking funds from banks by pledging the AP Secretariat. Nani complained that the AP secretariat is not Chandrababu's own property and it is not included in the constitution that it should not be pledged.

#kodalinani
#apsecretariat
#ysrcp
#narachandrababunaidu
#tdp
#janasena
#pawankalyan
#apassemblyelections2024
#andhrapradesh

~CR.236~CA.240~ED.232~HT.286~