AP Government all set for announcement of new liquor policy from July 1st
ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ హాయంలో వివాదాస్పదంగా మారిన లిక్కర్ పాలసీని రద్దు చేయాలని తాజా ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పాలసీ అమలుతో పాటుగా పాత బ్రాండ్లను అందుబాటులోకి తెస్తోంది.

#apgovernment
#apcmchandrababu
#liqourbrands
#liqourpolicy
#tdp
#ysrcp
#ysjagan
#andhrapradesh
#pawankalyan
#janasena

~ED.232~PR.39~HT.286~