Surprise Me!

ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్ బాధ్యతలు

2024-06-19 567 Dailymotion

ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలాగే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు.

Buy Now on CodeCanyon