మెదక్ ఎంపీ రఘునందన్ రావు నల్లకోటు ధరించి మెదక్ కోర్టుకు వచ్చారు. గో సంరక్షకుల కేసులో బీజేపీ కార్యకర్తల బెయిల్ విషయమై కోర్డులో వాదనలు వినిపించారు.పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే, మెదక్ పట్టణంలో శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడేది కాని కోర్టుకు వివరించారు.