Surprise Me!

సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌

2024-06-21 538 Dailymotion

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రొటెం స్పీకర్‌ హోదాలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభాపతి స్థానంలో ఆశీనులు అయ్యారు. అసెంబ్లీ మొదటి గేటు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమి ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో పూజలు నిర్వహించి చంద్రబాబు ఆశీనులయ్యారు.

Buy Now on CodeCanyon