Surprise Me!

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

2024-06-21 250 Dailymotion

పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు యోగాసనాలు వేశారు. యోగాను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని, నిత్యం అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనిషి జీవితం ఆరోగ్యకరంగా ఉంటుందని అన్నారు.

Buy Now on CodeCanyon