Surprise Me!

రైతుబంధు, రుణమాఫీ చేయకుండా రేవంత్ సర్కారు సాకులు చెబుతోంది : నిరంజన్ రెడ్డి

2024-06-22 356 Dailymotion

Niranjan Reddy Fires on Congress : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేస్తోందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన ఆయన రూ.2లక్షల రుణమాఫీ ఎవరికీ వర్తిస్తుందో చెప్పాలని ప్రశ్రించారు. మంత్రివర్గ ఉపసంఘం పేరుతో రుణమాఫీ జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేబినెట్‌లో చర్చ జరగ్గానే రుణమాఫీ జరిగినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

Buy Now on CodeCanyon