Surprise Me!

బీఆర్​ఎస్​ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్

2024-06-22 386 Dailymotion

TG Congress Focus on BRS MLAs Joinings : తెలంగాణలో బీఆర్​ఎస్​ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే దిశలో ఆ పార్టీ ముందుకు వెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డితో మొదలైన చేరికలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గులాబీ పార్టీ నుంచి మరో 20 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లో చేరికలపై భారత్ రాష్ట్ర సమితి​ నేతలు భగ్గుమంటున్నారు. <br />

Buy Now on CodeCanyon