CM Revanth Visited Choppadandi MLA Satyam : సతీవియోగంతో బాధపడుతున్న చొప్పదండి ఎమ్మెల్యే సత్యంను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి, ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.<br />