CM Revanth Reddy Delhi Tour 2024 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో కేంద్రమంత్రుల్ని కలిసి రాష్ట్రానికి అభివృద్ధి నిధులు, వివిద సమస్యల పరిష్కారంపై వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రానికి 2.70 లక్షల పట్టణ ఇళ్ల మంజూరు, స్మార్ట్ సిటీ పథకం కాల పరిమితిని పొడిగింపు, హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణకు రక్షణ శాఖ భూముల బదలాయింపుపై వినతిపత్రాలు అందజేశారు.
