Surprise Me!

బడికి వెళ్లేందుకు విద్యార్థుల ఫీట్లు - ఒక్క బస్సులో 200 మంది - ఇది ప్రయాణం కాదు నరకం

2024-06-26 140 Dailymotion

200 Students in One Bus in Karimnagar : కరీంనగర్ జిల్లాలోని న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 750 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా పాఠశాలకు రావడానికి గంతంలో రెండు బస్సులు నడిచేవి. అయితే గత కొంత కాలంగా ఆర్టీసీ ఒక్క బస్సునే కేటాయించింది. దీంతో రెండు బస్సుల్లో రావాల్సిన విద్యార్థులు ఒకే బస్సులో ప్రయాణిస్తున్నారు. అలా ఒక్కో బస్సులో ఒకేసారి 200 మంది విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు.

Buy Now on CodeCanyon