Surprise Me!

మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వద్దన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం వినలేదు: కోదండరామ్‌

2024-06-26 68 Dailymotion

మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వద్దన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం వినలేదని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. ఇంజినీర్ల సూచనలను గత ప్రభుత్వం బేఖాతరు చేసిందని ఆయన మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ ఒక విధంగా, నిర్మాణం మరోలా చేయడంతోనే కుంగిందని కోదండరాం తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

Buy Now on CodeCanyon